అన్వేషించండి
Divi: ఏంటి దివి, మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్!
దివి ఇప్పటికే తన టాలెంట్‌ను సినిమాలు, వెబ్ సీరిస్‌లో చూపించింది. ‘బిగ్ బాస్’లో కూడా తన ఆటతీరుతో ఆకట్టుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఇలా తన క్రియేటివ్ ఆలోచనలతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.
Images Credit: Divi Vadthya/Instagram
1/11

‘బిగ్ బాస్’ బ్యూటీ, నటి దివి తన క్రియేటివిటీతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. ఇప్పటివరకు తెలుగులో ఏ సెలబ్రిటీకి రాని ఆలోచనలు దివికి వస్తున్నాయి. ఔనండి, కొద్ది రోజుల కిందట రెట్రో లుక్‌తో కట్టిపడేసింది. అంతకు ముందు సిల్క్ స్మితానే మళ్లీ తిరిగి వచ్చిందా అన్నట్లుగా స్టిల్స్ ఇచ్చింది. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా సాగరకన్యలా మారిపోయింది. తాజాగా.. దివి అద్దాన్ని కూడా వదల్లేదు. ఇదిగో ఇలా క్రియేటివ్‌గా అద్దంలో తన అందాన్ని చూసుకుని మురిసిపోతూ కనిపించింది. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులు.. ‘‘ఏంటి దివి.. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’’ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. దివి టాలెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. దివి ఇటీవల పోస్ట్ చేసిన క్రియేటివ్ ఫొటోలను ఇక్కడ చూడండి. - Images Credit: Divi Vadthya/Instagram
2/11

దివి లేటెస్ట్ ఫొటోలు - Images Credit: Divi Vadthya/Instagram
Published at : 30 Apr 2023 10:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
విశాఖపట్నం
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















