అన్వేషించండి
Bindu Madhavi Photos: స్టార్ హీరో కుమారుడితో రొమాన్స్, జాక్ పాట్ కొట్టిన బిందుమాధవి
బిందుమాధవి
![బిందుమాధవి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/0953551e129ea4e5696e885cf81374981658475909_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit:Bindu Madhavi/Instagram
1/8
![ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బిందుమాధవి తెలుగులో పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటింది. తమిళంలో ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంది. ఈ మధ్య బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షోతో మళ్లీ ఫాలోయింగ్ పెంచుకుంది.(image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/9de3edb42a1776b29aa9ffd147d7b1b952849.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆవకాయ్ బిర్యానీ ఫేమ్ బిందుమాధవి తెలుగులో పెద్దగా అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత కోలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన సత్తా చాటింది. తమిళంలో ఎక్కువ ఆఫర్లు అందిపుచ్చుకుంది. ఈ మధ్య బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షోతో మళ్లీ ఫాలోయింగ్ పెంచుకుంది.(image credit:Bindu Madhavi/Instagram)
2/8
![హౌజ్‌లో ఆడపులిలా చెలరేగిపోయిన బిందుకి మంచి అవకాశాలే వస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిందు మాధవికి మలయాళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినట్లు టాక్. (image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/a993179d1ba1fde80ec8042135379f7038c57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హౌజ్‌లో ఆడపులిలా చెలరేగిపోయిన బిందుకి మంచి అవకాశాలే వస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిందు మాధవికి మలయాళంలో ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్‌లాల్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినట్లు టాక్. (image credit:Bindu Madhavi/Instagram)
3/8
![బిగ్ బాస్ షోలో అఖిల్ సార్థక్ తో పోటీపడుతూ టైటిల్ విన్నర్‌గా నిలిచింది బిందు. బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని సీజన్‌ల్లో ఒక్కసారి కూడా ఉమెన్ కంటెస్టెంట్ టైటిల్ విన్ అవలేదు. ఈ రికార్డ్ క్రియేట్ చేసింది బిందు. (image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/3e8b38ab123f0162c9f94c9720e7397649e85.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ షోలో అఖిల్ సార్థక్ తో పోటీపడుతూ టైటిల్ విన్నర్‌గా నిలిచింది బిందు. బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని సీజన్‌ల్లో ఒక్కసారి కూడా ఉమెన్ కంటెస్టెంట్ టైటిల్ విన్ అవలేదు. ఈ రికార్డ్ క్రియేట్ చేసింది బిందు. (image credit:Bindu Madhavi/Instagram)
4/8
![ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో జన్మించిన బిందు మాధవి..ఆవకాయ్ బిర్యానీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత ‘బంపరాఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ’ఓం శాంతి’ , ప్రతిరోజు, పిల్ల జమిందార్ సినిమాల్లో నటించింది. (image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/86ab5bd787b6cfda41f63e0fcf08228705977.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో జన్మించిన బిందు మాధవి..ఆవకాయ్ బిర్యానీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత ‘బంపరాఫర్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ’ఓం శాంతి’ , ప్రతిరోజు, పిల్ల జమిందార్ సినిమాల్లో నటించింది. (image credit:Bindu Madhavi/Instagram)
5/8
![బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/3296589f301f665bcf6e976f3949521180865.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)
6/8
![బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/41f0d040e57412965a3272b8078fb623f1c24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)
7/8
![బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/5293cfb6ceff1bc464c335a7d3431453cd848.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)
8/8
![బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/71fc88644e865bae25a4b8869926afc2b214b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిందు మాధవి (image credit:Bindu Madhavi/Instagram)
Published at : 22 Jul 2022 01:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion