అన్వేషించండి

Ayesha Khan Photos: వామ్మో 'ఓం భీమ్ బుష్' ఆయేషాలో ఎన్ని కళలో... గ్లామర్ గాళ్ వింత ఎక్స్‌ప్రెషన్స్ చూశారా?

'ఓం భీమ్ బుష్' సినిమాతో తెలుగులో పాపులరైన బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్. వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యే ఫోటోలు షేర్ చేశారామె. (Image: ayeshaakhan_official/ Instagram)

'ఓం భీమ్ బుష్' సినిమాతో తెలుగులో పాపులరైన బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్. వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యే ఫోటోలు షేర్ చేశారామె. (Image: ayeshaakhan_official/ Instagram)

'ఓం భీం బుష్', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో స్పెషల్ సాంగ్ 'మోత మోగిపోద్ది' ఫేమ్ ఆయేషా ఖాన్ వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చిన ఫోటోలు చూడండి. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)

1/6
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో 'మోత మోగిపోద్ది' సాంగ్ యూట్యూబ్‌ను షేక్ షేక్ చేస్తోంది. అందులో ఆయేషా ఖాన్ లుక్ ఇది. బాలీవుడ్ బిగ్ బాస్ షోతో ఆవిడ పాపులర్ అయ్యింది. గ్లామర్ యాంగిల్ కాకుండా వింత ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించారు. ఆ ఫోటోలను కింద చూడండి. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)

2/6
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో 'మోత మోగిపోద్ది' సాంగ్ కంటే ముందు శ్రీవిష్ణు 'ఓం భీమ్ బుష్' సినిమాతో తెలుగులో ఆయేషా ఖాన్ పాపులర్ అయ్యారు. అందులో బార్ పక్కన చేపల ఫ్రై అమ్మే మహిళగా, ప్రియదర్శి ప్రేయసిగా కనిపించారు. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)

3/6
రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఆయేషా ఖాన్ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటిలో ఈ ఫోటో ఆమె ఫేవరెట్ అని పేర్కొన్నారు. ఆమె బుంగమూతి బావుందని నెటిజన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)

4/6
ఆయేషా ఖాన్ గ్లామర్ చూసిన ఆడియన్స్... ఈ ఫోటోలు చూసి కాస్త కొత్తగా ఫీలవుతున్నారు. ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
ఆయేషా ఖాన్ గ్లామర్ చూసిన ఆడియన్స్... ఈ ఫోటోలు చూసి కాస్త కొత్తగా ఫీలవుతున్నారు. ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
5/6
ఆయేషా ఖాన్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
ఆయేషా ఖాన్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
6/6
ఆయేషా ఖాన్ ఫోటోలు (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)
ఆయేషా ఖాన్ ఫోటోలు (Image Courtesy: ayeshaakhan_official/ Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget