అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'మీటర్' బ్యూటి అతుల్య ట్రెండీ లుక్స్ అదుర్స్ కదా
రణ్ అబ్బవరం కథానాయకుడుగా ‘మీటర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అతుల్యా రవి. ప్రస్తుతం అతుల్యా 'డీజిల్' అనె తమిళ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
![రణ్ అబ్బవరం కథానాయకుడుగా ‘మీటర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అతుల్యా రవి. ప్రస్తుతం అతుల్యా 'డీజిల్' అనె తమిళ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/06db58c8672b16d9d721e4cfd37b7bc41684145614573692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Athulya Ravi/ Instagram
1/7
![అందమైన అతుల్య రవి ఫోటోలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/824a73a47ed79789ffd1201a67678cd755271.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందమైన అతుల్య రవి ఫోటోలు.
2/7
![‘కాదల్ కాన్ కట్టుదే’అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉందీబ్యూటి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/fc939f38abf297a1f26855f977808f01cc8d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘కాదల్ కాన్ కట్టుదే’అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉందీబ్యూటి.
3/7
![ఏకే అతుల్య ముద్దు పేరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/ea619e43305737642dd9cd6ed98bf60a96665.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏకే అతుల్య ముద్దు పేరు.
4/7
![కుక్కలంటే అతుల్యకి బాగా ఇష్టం అట, ఆమె పెట్ డాగ్ పేరు బ్రూసీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/8115798fd2954e966e49c780dd78180836ef5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కుక్కలంటే అతుల్యకి బాగా ఇష్టం అట, ఆమె పెట్ డాగ్ పేరు బ్రూసీ.
5/7
![షార్ట ఫిల్మింస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన అతుల్య తమిళనాట తన మెదటిసినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ ను కూడగట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/ffa7ea668b363303e70ae4dbd2650e0eac9d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షార్ట ఫిల్మింస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన అతుల్య తమిళనాట తన మెదటిసినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ ను కూడగట్టుకుంది.
6/7
!['మూరుంగకాయ్ చిప్స్' తమిళ సినిమాలో విజయ శాంతి పాత్రను పోషించింది అతుల్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/e99f1a221c75bd221562aec51bc6d46cbc58d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మూరుంగకాయ్ చిప్స్' తమిళ సినిమాలో విజయ శాంతి పాత్రను పోషించింది అతుల్య
7/7
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/15/e18cee13e72fca8e6db56a9e5287e3b6be477.jpg?impolicy=abp_cdn&imwidth=720)
"మూడు సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రికి రావాలనుకుంటుంన్నాను ఇప్పటికి కుదిరింది" అని ఇటీవల ఓ ఇంటర్వులో చెప్పింది అతుల్యా రవి.
Published at : 15 May 2023 09:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement