అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
చీరలో 'మీటర్' బ్యూటి అతుల్య రవి మెస్మరైజింగ్ స్టిల్స్
కిరణ్ అబ్బవరం కథానాయకుడుగా విడుదలవబోతున్న ‘మీటర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమౌతోంది అతుల్యా రవి.ఓవైపు మీటర్ మూవీ ప్రమోషన్స్ తో మరో వైపు 'డీజిల్' తమిళ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
![కిరణ్ అబ్బవరం కథానాయకుడుగా విడుదలవబోతున్న ‘మీటర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమౌతోంది అతుల్యా రవి.ఓవైపు మీటర్ మూవీ ప్రమోషన్స్ తో మరో వైపు 'డీజిల్' తమిళ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/7a58e9cc9aa55f9986f5bda99cd4a4d51681899504595692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Athulya Ravi/Instagram
1/8
![‘కాదల్ కాన్ కట్టుదే’ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/fefacd820a895bb9613b5a3837fdfec3dba50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘కాదల్ కాన్ కట్టుదే’ అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది అతుల్య.
2/8
![కుక్కలంటే అతుల్యకి బాగా ఇష్టం, ఆమె పెట్ డాగ్ పేరు బ్రూసీ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/fabf32ed2f0e25c02808de5cc54636cc505d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కుక్కలంటే అతుల్యకి బాగా ఇష్టం, ఆమె పెట్ డాగ్ పేరు బ్రూసీ.
3/8
![అతుల్య చెన్నైలో బీటెక్ పూర్తి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/ddc93214b03b43755a3acc37dc57dda8f6942.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అతుల్య చెన్నైలో బీటెక్ పూర్తి చేసింది.
4/8
![ఏకే అతుల్య ముద్దు పేరు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/130d4ff8a2c2ed72288b38e3992f599209c63.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఏకే అతుల్య ముద్దు పేరు.
5/8
![2019లో అతుల్యని 30 మోస్ట్ డిజైరబుల్ విమెన్స్ లిస్ట్ లో చెన్నై టైమ్స్ చేర్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/68565a4177f120a5ce6f1830c61add701e5b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2019లో అతుల్యని 30 మోస్ట్ డిజైరబుల్ విమెన్స్ లిస్ట్ లో చెన్నై టైమ్స్ చేర్చింది.
6/8
![షార్ట్ ఫిల్మింస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టింది అతుల్య.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/d393a0741206c88be911e8857d491b87c4d22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షార్ట్ ఫిల్మింస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టింది అతుల్య.
7/8
!['మూరుంగకాయ్ చిప్స్' తమిళ సినిమాలో విజయ శాంతి పాత్రను పోషించింది అతుల్య.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/c8ed37b8252ec2dde23f28ba104bbf6485c7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మూరుంగకాయ్ చిప్స్' తమిళ సినిమాలో విజయ శాంతి పాత్రను పోషించింది అతుల్య.
8/8
![మూడు సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రికి రావాలనుకుంటుంన్నాను ఇప్పటికి కుదిరింది.. అని ఇటీవల ఓ ఇంటర్వులో చెప్పింది అతుల్యా రవి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/19/a00e634d168aee396829aa7154fb7198e3402.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మూడు సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రికి రావాలనుకుంటుంన్నాను ఇప్పటికి కుదిరింది.. అని ఇటీవల ఓ ఇంటర్వులో చెప్పింది అతుల్యా రవి.
Published at : 19 Apr 2023 10:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement