అన్వేషించండి

Ashu Reddy: డ్రస్ చిన్నది, డ్రీమ్స్ పెద్దవి... స్కర్టులో అషు రెడ్డి అందాల జాతర

Ashu Reddy Instagram: అషు రెడ్డి అందాల జాతరలో అసలు ఏమాత్రం తగ్గడం లేదు. లేటెస్టుగా షార్ట్ స్కర్టులో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక్కసారి అవి ఎలా ఉన్నాయో చూడండి. 

షార్ట్ స్కర్టులో అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu / Instagram)

1/6
Ashu Reddy Latest Photos: అషు రెడ్డిని కొందరు బోల్డ్ బ్యూటీ అంటారు. ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ వల్ల ఆ పేరు వచ్చింది. ఫోటోలు మాత్రమే కాదు... ఆమె మాటలు కూడా బోల్డ్ అని చెప్పాలి. లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ కూడా బోల్డ్ గా ఉంది. (Image Courtesy: ashu_uuu / Instagram)

2/6
షార్ట్ డ్రస్ బిగ్ డ్రీమ్స్ అంటూ ఈ ఫోటోలకు అషురెడ్డి హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఒకరు తన డ్రస్ మీద కామెంట్ చేయకుండా తనకు తానుగా కామెంట్ చేశారని చెప్పాలి. (Image Courtesy: ashu_uuu / Instagram)

3/6
అషు రెడ్డి ఈ ఫోటోలకు 'I need the map that leads only to you!' అని క్యాప్షన్ ఇచ్చారు. అంటే... 'నీ దగ్గరకు దారి చూపించే మ్యాప్ నాకు కావాలి' అని మీనింగ్. సరదాగా నెటిజనులు టీజ్ చేయడానికి ఈ క్యాప్షన్ ఇచ్చారని చెప్పాలి. (Image Courtesy: ashu_uuu / Instagram)

4/6
అషు రెడ్డికి రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు కొంత క్రేజ్ తెస్తే... 'బిగ్ బాస్' షో మరింత క్రేజ్ తెచ్చింది. అందులో ఆమె పార్టిసిపేషన్ మరింత మందికి చేరువ చేసింది. (Image Courtesy: ashu_uuu / Instagram)

5/6
'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన తర్వాత అషు రెడ్డి కొన్ని సినిమాలు చేశారు.  కానీ, ఏవీ ఆమెకు విజయాన్ని ఇవ్వలేదు. (Image Courtesy: ashu_uuu / Instagram)

6/6
అషు రెడ్డితో పాటు హీరోయిన్ల ఫోటో గ్యాలరీల కోసం, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: ashu_uuu / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Embed widget