అన్వేషించండి
Ashika Ranganath: వైట్ ట్యాంక్ టాప్‌లో ఆషికా రంగనాథ్ హాట్ ట్రీట్ - మతిపోతుందంటున్న కుర్రకారు
ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

Image Credit: ashika_rangnath/Instagram
1/5

Ashika Ranganath Latest Photos: ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
2/5

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచి కుర్రకారు మతిపోగోడుతుంది. తాగా వైట్ ట్యాంక్ టాప్, జీన్స్‌లో అందాల ఆరబోసింది. ఆషికాను ఇలా చూసి మతిపోతుందంటున్నారు కుర్రకారు.
3/5

కాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆషికా 'అమిగోస్' టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'నా సామిరంగ' సినిమాలో తన కట్టుబొట్టుతో ఆకట్టుకుంది.
4/5

ఇందులో నాగార్జున జోడిగా నటించి ఫిదా చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందింది.
5/5

తెలుగులో ఈ ఏడాది ‘నా సామిరంగ’ సినిమాతో మంచి హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.
Published at : 27 Jul 2024 12:59 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion