అన్వేషించండి
Vishnu Priya Pictures : శారీలో యాంకర్ విష్ణుప్రియ - అందాల బొమ్మ కనువిందు
యాంకర్ విష్ణుప్రియ భీమనేని చీర కట్టారు. ఆరుగజాల చీరలో అందంగా ముస్తాబై ఫోటోలు దిగారు. వాటిని మీరూ ఒకసారి చూడండి. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
విష్ణు ప్రియ భీమనేని (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
1/7

ఆరుగజాల చీరలో ఆరు అడుగులు తెలుగు అందం కనువిందు చేస్తున్నట్టు లేదూ! యాంకర్ విష్ణుప్రియ భీమనేని లేటెస్ట్ ఫోటోలు ఇవి. (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
2/7

టీవీ షోలు, యూట్యూబ్ కోసం రూపొందే మ్యూజికల్ వీడియోలు, లేటెస్టుగా వెబ్ సిరీస్... తన నటన, నాట్యం, యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి విష్ణుప్రియ (Image Courtesy : vishnupriyabhimeneni / Instagram)
Published at : 17 Oct 2023 08:32 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















