అన్వేషించండి
Sreemukhi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి - ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర 'రాములమ్మ'
Sreemukhi Visits Tirupati: ప్రముఖ యాంకర్ శ్రీముఖీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
![Sreemukhi Visits Tirupati: ప్రముఖ యాంకర్ శ్రీముఖీ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/00ded5b784393d45d851951bb1195a3a1722944332695929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Cedit: sreemukhi/Instagram
1/8
![Anchor Sreemukhi Latest Photos: యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/f2235dce6c25b43655c54880fcf0b3ff7d4eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Anchor Sreemukhi Latest Photos: యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)
2/8
![సోమవారం ఉదయం తన సోదరుడు, యాంకర్ చైతూతో కలిసి ఆమె తిరుపతి వెళ్లింది. వీఐపీ దర్శనం ద్వారా స్వామివారికి మొక్కుు చెల్లించుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/830f93cf04d07ee6d64892add118528906a13.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోమవారం ఉదయం తన సోదరుడు, యాంకర్ చైతూతో కలిసి ఆమె తిరుపతి వెళ్లింది. వీఐపీ దర్శనం ద్వారా స్వామివారికి మొక్కుు చెల్లించుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)
3/8
![దర్శనం అనంతరం ఆమె ఆలయ అర్చకులు వారిక స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. దర్శనం అనంతరం శ్రీముఖి ఆలయం బయట ఫోటోలు తీసుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/c30cf456646b987218e02426262c5b5c55543.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దర్శనం అనంతరం ఆమె ఆలయ అర్చకులు వారిక స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. దర్శనం అనంతరం శ్రీముఖి ఆలయం బయట ఫోటోలు తీసుకుంది. (Image Cedit: sreemukhi/Instagram)
4/8
![ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.(Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/bbdbca19f62c199942a927548d68b17f7d588.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.(Image Cedit: sreemukhi/Instagram)
5/8
![కాగా శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందిన శ్రీముఖి స్టార్ యాంకర్లలో ఒకరిగా ఉంది. (Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/2d841764f2071c8b754fbc4dc537c52725c90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాగా శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందిన శ్రీముఖి స్టార్ యాంకర్లలో ఒకరిగా ఉంది. (Image Cedit: sreemukhi/Instagram)
6/8
![ప్రస్తుతం స్టార్ మా వరుస షోలు చేస్తూ బిజీగా ఉంది. ఆదివారం పరివారం షో, కిరాక్ బాయ్స్.. కిలాడీ లేడీస్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని అలరిస్తుంది.(Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/ad2634799b48c9a5f59da03c72a1d258e75f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం స్టార్ మా వరుస షోలు చేస్తూ బిజీగా ఉంది. ఆదివారం పరివారం షో, కిరాక్ బాయ్స్.. కిలాడీ లేడీస్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ఆడియన్స్‌ని అలరిస్తుంది.(Image Cedit: sreemukhi/Instagram)
7/8
![ఆదివారం పరివారం ద్వారా టీవీ సీరియల్ నటీనటులతో కలిసి సందడి చేస్తుంది. వారితో ఆటలు, పాటలు పాడిస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. (Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/bc1d7db11cdd30d2a741927acd7fbd6309112.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆదివారం పరివారం ద్వారా టీవీ సీరియల్ నటీనటులతో కలిసి సందడి చేస్తుంది. వారితో ఆటలు, పాటలు పాడిస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. (Image Cedit: sreemukhi/Instagram)
8/8
![ప్రస్తుతం అంతేకాదు అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్స్‌లోనూ మెరుస్తుంది ఈ బుల్లితెర భామ. (Image Cedit: sreemukhi/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/06/408dbea9c75d762b215f4cd67eeee819e96a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం అంతేకాదు అప్పుడప్పుడు స్పెషల్ ఈవెంట్స్‌లోనూ మెరుస్తుంది ఈ బుల్లితెర భామ. (Image Cedit: sreemukhi/Instagram)
Published at : 06 Aug 2024 05:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
సినిమా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion