అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anasuya Bharadwaj : అనసూయ టీ షర్టుపై కొటేషన్ చూశారా? - మేడమ్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారుగా!
అనసూయ భరద్వాజ్ మనసులో ఏమీ దాచుకోరు. తన ఫీలింగ్స్ బయట పెడతారు. టీ షర్టుపై ఏం ఉందో చదవమని చెబుతూ లేటెస్టుగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాలి. (Image : Anasuya Instagram)
![అనసూయ భరద్వాజ్ మనసులో ఏమీ దాచుకోరు. తన ఫీలింగ్స్ బయట పెడతారు. టీ షర్టుపై ఏం ఉందో చదవమని చెబుతూ లేటెస్టుగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాలి. (Image : Anasuya Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/3c48a3558df0be9248913960c5f9432d1679984018436313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ భరద్వాజ్ (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)
1/6
![కోట్ కోసం టీ షర్టుపై ఉన్నది చదువుకోండి - ఇదీ ఈ ఫోటోలకు అనసూయ ఇచ్చిన క్యాప్షన్. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/fd9727ac15166cf30436151913299907f8aa8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కోట్ కోసం టీ షర్టుపై ఉన్నది చదువుకోండి - ఇదీ ఈ ఫోటోలకు అనసూయ ఇచ్చిన క్యాప్షన్. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)
2/6
![Thick Thighs Thin Patience అని అనసూయ టీ షర్టుపై రాసి ఉంది. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/09708e0c37ef36cdc727b9de6f1f076436b46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Thick Thighs Thin Patience అని అనసూయ టీ షర్టుపై రాసి ఉంది. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)
3/6
![అనసూయకు పేషెన్స్ తక్కువ ఉందనేది సోషల్ మీడియాలో కొందరు చెప్పే మాట. అది కరెక్ట్ కాదేమో! ఎందుకు అంటే... ఎవరైనా తప్పుగా కామెంట్ చేసినప్పుడు ఆమె వెంటనే బదులు ఇస్తారు. అందువల్ల, ఆమెపై ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముద్ర పడింది. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/61ea467f2823d9b6ac6a14a152da2298b1ae7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయకు పేషెన్స్ తక్కువ ఉందనేది సోషల్ మీడియాలో కొందరు చెప్పే మాట. అది కరెక్ట్ కాదేమో! ఎందుకు అంటే... ఎవరైనా తప్పుగా కామెంట్ చేసినప్పుడు ఆమె వెంటనే బదులు ఇస్తారు. అందువల్ల, ఆమెపై ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ముద్ర పడింది. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)
4/6
![ఇటీవల విడుదలైన 'రంగమార్తాండ'లో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో అనసూయ కనిపించారు. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/343ba03cba9bd66003f41453710482b12e57e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇటీవల విడుదలైన 'రంగమార్తాండ'లో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో అనసూయ కనిపించారు. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)
5/6
![ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/2c429c172a00d028b860554dd5ebd557d95da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు. (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)
6/6
![అనసూయ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/28/bb8c6443020e71d9f33aaeaa567a96848f668.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనసూయ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : Anasuya Bharadwaj Instagram)
Published at : 28 Mar 2023 11:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement