అన్వేషించండి
Anasuya Bharadwaj: రౌండ్ కళ్లద్దాలతో రంగమత్త - భలే బాగుంది కదూ!
Anasuya Bharadwaj Photos: అనసూయ భరద్వాజ్ రౌండు కళ్లద్దాలతో ప్రత్యక్షమైంది. సరికొత్తగా కనిపించింది.
అనసూయ భరద్వాజ్ (Image Credit: Anasuya/Instagram)
1/5

ఫుల్‌టైమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత అనసూయ గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తోంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఆ మూవీలో విలన్ పాత్రతో ఆకట్టుకున్న అనసూయకు మలయాళం, తమిళం నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. తాజా అనసూయ రౌండ్ కళ్లద్దాలు పెట్టుకుని సరికొత్తగా కనిపించింది. కొత్త లుక్‌తో అభిమానులను మురిపించింది. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. - Images Credit: Anasuya Bharadwaj/Instagram
2/5

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్ - Images Credit: Anasuya Bharadwaj/Instagram
Published at : 30 Nov 2023 10:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















