అన్వేషించండి

Anasuya Bharadwaj: అనసూయ శాంతి మంత్రం - ఆమె విహరిస్తున్న ప్లేస్ ఎక్కడుందో తెలుసా?

అనసూయ తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రలో ఎంజాయ్ చేస్తోంది. సమ్మర్‌లో కూల్ కూల్‌గా పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తోంది.

Image Credit: Anasuya Bharadwaj/Instagram

1/7
ఒకప్పటి యాంకర్, నటి అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తోంది. ఇటీవలే ఆమె తన విహార యాత్రలకు సంబంధించి కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. జలపాతం వద్ద ఎంజాయ్ చేస్తున్న పిక్స్ చూసి అభిమానులు నోరెళ్లబెట్టారు. (Image Credit: Anasuya Bharadwaj/Instagram)

2/7
తాజాగా అనసూయ ఓ బౌద్ధ క్షేత్రంలో ప్రత్యక్షమైంది. ఎంతో ప్రశాంతమైన ఆ ప్రాంతంలో కుటుంబంతో కలిసి విహరిస్తోంది. ఆ ప్లేస్.. ఆమె అభిమానులకు కూడా నచ్చేసింది. అదెక్కడో చెబితే మేం కూడా వెళ్తాం కదా అని అంటున్నారు. (Image Credit: Anasuya Bharadwaj/Instagram)

3/7
ఇంతకీ అనసూయ విహరిస్తున్న ఆ ప్లేస్ ఎక్కడుందో మీకు తెలుసా? మరెక్కడో కాదు.. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో.  (Image Credit: Anasuya Bharadwaj/Instagram)

4/7
ప్రస్తుతం అనసూయ గౌహతి తదితర ప్రాంతాల్లో విహరిస్తోంది. అక్కడి పచ్చని అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తోంది. జలపాతాల్లో స్నానాలు చేస్తూ చిల్ అవుతోంది. (Image Credit: Anasuya Bharadwaj/Instagram)

5/7
అనసూయ ఇటీవల కామాఖ్యా ఆలయాన్ని కూడా సందర్శించింది. అది కూడా అస్సాంలోనే ఉంది. (Image Credit: Anasuya Bharadwaj/Instagram)

6/7
అక్కడి నుంచి అలా ఆమె సమీపం ప్రాంతాల్లోని బౌద్ధ క్షేత్రాలను కూడా సందర్శిస్తూ.. సమ్మర్ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. (Image Credit: Anasuya Bharadwaj/Instagram)

7/7
అనసూయ ఫొటోలను చూస్తే మీకు కూడా అక్కడికి వెళ్లాలనే ఆశ పుడుతుంది. కాబట్టి.. ఇప్పటివరకు అనసూయ పోస్ట్ చేసిన పిక్స్ మీద మీరు ఓ లుక్కేయండి. (Image Credit: Anasuya Bharadwaj/Instagram)

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Kurnool Tour: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి - మోదీ వెంటే చంద్రబాబు, పవన్
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి - మోదీ వెంటే చంద్రబాబు, పవన్
Minister Narayana : అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
Modi Kurnool Tour: కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
Gold Price: బంగారం ధరలో త్వరలో భారీ పతనం, ఉంచుకోవాలా లేదా అమ్మాలా? నిపుణులు ఏమంటున్నారు?
బంగారం ధరలో త్వరలో భారీ పతనం, ఉంచుకోవాలా లేదా అమ్మాలా? నిపుణులు ఏమంటున్నారు?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాంట్రాక్ట్‌పై సైన్ చేయని కోహ్లీ.. ఆర్సీబీని వదిలేస్తున్నాడా?
‘నన్నెందుకు సెలక్ట్ చేయలేదు?’ సెలక్టర్లపై స్టార్ పేసర్ సీరియస్
కొత్త కెప్టెన్‌ని చూడగానే కోహ్లీ, రోహిత్ రియాక్షన్
WWC 2025 | టీమ్ ఇండియా సెమీస్ చేరాలంటే గెలవాల్సింది ఎన్ని మ్యాచులు?
BCCI Rohit Sharma Virat Kohli | రోహిత్ శర్మ, విరాట్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Kurnool Tour: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి - మోదీ వెంటే చంద్రబాబు, పవన్
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో ప్రధానమంత్రి - మోదీ వెంటే చంద్రబాబు, పవన్
Minister Narayana : అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
అలా అయితే మనం కూడా 11 సీట్లకే పరిమితం- మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు 
Modi Kurnool Tour: కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
కర్నూలు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ- స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం, డీసీఎం
Gold Price: బంగారం ధరలో త్వరలో భారీ పతనం, ఉంచుకోవాలా లేదా అమ్మాలా? నిపుణులు ఏమంటున్నారు?
బంగారం ధరలో త్వరలో భారీ పతనం, ఉంచుకోవాలా లేదా అమ్మాలా? నిపుణులు ఏమంటున్నారు?
Amazon Layoffs: ఉద్యోగాలు ఇచ్చేవారి జాబ్స్‌ పోతున్నాయ్‌, ఈ కంపెనీ కార్మికులకు దీపావళిలో పెద్ద షాక్ తగలబోతోంది!
ఉద్యోగాలు ఇచ్చేవారి జాబ్స్‌ పోతున్నాయ్‌, ఈ కంపెనీ కార్మికులకు దీపావళిలో పెద్ద షాక్ తగలబోతోంది!
Vijay Deverakonda: ఫస్ట్ లుక్ చెప్పిన స్టోరీ - విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... కొత్త మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ఫస్ట్ లుక్ చెప్పిన స్టోరీ - విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... కొత్త మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
Konda Surekha vs Revanth Reddy: గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
గన్ ఇచ్చింది రేవంత్ రెడ్డే! పోలీసులు ఏం చేయలేరు! వివాదాన్ని మరింత రాజేసిన మంత్రి కుమార్తె సుస్మిత 
Konda Surekha OSD : 'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
'క్లారిటీ తీసుకునేందుకు వెళ్లాం' కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ ఎపిసోడ్‌పై పోలీసులు కీలక ప్రకటన 
Embed widget