అన్వేషించండి
In Pics: గోల్డెన్ టెంపుల్ దగ్గర బన్నీ ఫ్యామిలీ సందడి - శ్రీమతి పుట్టినరోజున ఫ్యామిలీ టూర్!
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వారి కుటుంబం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించారు. అల్లు అర్జున్, స్నేహ, అయాన్, ఆర్హ కూడా ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు.

స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేస్తున్న అల్లు అర్జున్, చిత్రంలో భార్య స్నేహ, కొడుకు అయాన్, కూతురు ఆర్హ
1/7

గురువారం అల్లు అర్జున్ భార్య స్నేహ పుట్టినరోజును జరుపుకుంది.
2/7

ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన ఫొటోలను అల్లు అర్జున్ షేర్ చేశారు.
3/7

కుటుంబ సమేతంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు.
4/7

అక్కడి స్థానికులు వీరికి బహుమతిని అందించారు.
5/7

గుళ్లో అల్లు అర్జున్ చేయి పట్టుకుని నడుస్తున్న అల్లు అయాన్
6/7

భార్య, పిల్లలతో ఆలయ ప్రాంగణంలో అల్లు అర్జున్
7/7

గుళ్లో అల్లు అర్జున్ ప్రార్థనలు
Published at : 29 Sep 2022 06:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
నల్గొండ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion