అన్వేషించండి

Aishwarya Rajesh: డ్రస్సింగ్ స్టైల్ మారింది, మోడ్రన్ లుక్కులోకి వచ్చింది... తెలుగమ్మాయ్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్‌ ఫోటోలు

Aishwarya Rajesh Latest Pics: ఐశ్వర్యా రాజేష్ అంటే ఆడియన్స్ లో ఒక ఇంప్రెషన్ ఉంది. ఆవిడ ట్రెడిషనల్ అని! అది మార్చడానికి ఆమె ట్రై చేస్తున్నట్టు ఉన్నారు. 

స్టైల్ గేమ్ మార్చిన తెలుగమ్మాయ్ ఐశ్వర్య... జీన్స్, క్రాప్ టాప్ లో ఆవిడ ఫోటోలు చూశారా?

1/6
Actress Aishwarya Rajesh Latest Photos: తెలుగమ్మాయి, తమిళ సినిమాలతో విజయాలు అందుకోవడంతో పాటు చెన్నైలో సెటిలైన ఐశ్వర్యా రాజేష్ అంటే చాలా మంది ఆడియన్స్ లో ట్రెడిషనల్ గర్ల్ అని ఇమేజ్ ఉంది. సినిమాల్లోనూ ఆవిడ అటువంటి క్యారెక్టర్లు చేశారు. ప్రజెంట్ ఆవిడ స్టైలిష్ ఫోటోలు చూస్తుంటే ఆ ఇమేజ్ మార్చే ప్రక్రియలో ఉన్నట్టు ఉన్నారు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)

2/6
ఐశ్వర్యా రాజేష్ మోడ్రన్ గర్ల్ రోల్స్ చేయలేదు అని కాదు... చేశారు. సాయి తేజ్ 'రిపబ్లిక్' వంటి సినిమాల్లో ఆవిడ అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై అమ్మాయిగా కనిపించారు. కానీ, ఆ సినిమాలు ఏవీ ఆవిడకు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)

3/6
ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు సీరియస్ గా ఇమేజ్ మేకోవర్ లో పడినట్టు ఉన్నారు. ఈ ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు రెస్పాన్స్ అదిరింది. (Image Courtesy: aishwaryarajessh / Instagram)

4/6
'వుయ్ వాంట్ మోర్ గ్లామర్ ఫోటోస్ డస్కీ డియర్' అని ఒక నెటిజన్ ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఈ ఫోటోలకు కామెంట్ చేశారు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)

5/6
ఐశ్వర్య రాజేష్ తెలుగులో ఒకప్పటి హీరో రాజేష్ కుమార్తె, సీనియర్ ఫిమేల్ కమెడియన్ శ్రీలక్ష్మి మేనకోడలు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)

6/6
తెలుగులో ఐశ్వర్య రాజేష్ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఆవిడకు తెలుగు కంటే తమిళం నుంచి ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. (Image Courtesy: aishwaryarajessh / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Embed widget