అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
తెలుగమ్మాయి సొగసు చూడతరమా.. లంగావోణీలో 'బేబీ' భామ అందాలు అదరహో!
తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన సక్సెస్ మీట్ లో వైష్ణవి లంగావోణీలో మెరిసింది.
![తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన సక్సెస్ మీట్ లో వైష్ణవి లంగావోణీలో మెరిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/cb89e07548450cbba8b16e5db062deb41689752624410686_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Actress Vaishnavi Chaitanya Latest Photos
1/11
![సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/8cc0d03b579a5f009c34815d25c5c75fe075c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి అందాల ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
2/11
![విజయవాడకు చెందిన ఈ పదహారణాల తెలుగమ్మాయి.. టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ తో పాపులారిటీ తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/07899745b85c04ec07475cda0937e0953c5e9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విజయవాడకు చెందిన ఈ పదహారణాల తెలుగమ్మాయి.. టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ తో పాపులారిటీ తెచ్చుకుంది.
3/11
!['సాఫ్ట్‌వేర్ డెవలపర్' అనే యూట్యూబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి.. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/a6e2336d8398ea0acaa38a2eba06d2e68dbec.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'సాఫ్ట్‌వేర్ డెవలపర్' అనే యూట్యూబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి.. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది.
4/11
![టచ్ చేసి చూడు, అల వైకుంఠపురం, టక్ జగదీష్, వరుడు కావలెను, రంగ్ దే, వాలిమై, ప్రేమ దేశం వంటి పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/0a72462585fdc1f5755b9904079cbdedcbbce.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టచ్ చేసి చూడు, అల వైకుంఠపురం, టక్ జగదీష్, వరుడు కావలెను, రంగ్ దే, వాలిమై, ప్రేమ దేశం వంటి పలు సినిమాల్లో చిన్న పాత్రలు పోషించింది.
5/11
![ఈ క్రమంలో 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/577eb60ef6f5ba02bf1f11025ce468921bc45.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ క్రమంలో 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
6/11
![డెబ్యూ మూవీలోనే పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తన పర్‌ఫార్మెన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/7f763986c31ebd215050bf4974ed9b214afb9.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
డెబ్యూ మూవీలోనే పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తన పర్‌ఫార్మెన్స్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
7/11
![తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో యువ హృదయాలను కొల్లగొట్టింది వైష్ణవి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/67d95b54372418b81143713e548f2346563fc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో యువ హృదయాలను కొల్లగొట్టింది వైష్ణవి.
8/11
![తెలుగు హీరోయిన్‌కు తొలి చిత్రంతోనే ఈ రేంజ్ లో గుర్తింపు రావడం ఈ మధ్య కాలంలో జరగలేదనే చెప్పాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/26b6fe3b81618423f95aa287ca47934135a85.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు హీరోయిన్‌కు తొలి చిత్రంతోనే ఈ రేంజ్ లో గుర్తింపు రావడం ఈ మధ్య కాలంలో జరగలేదనే చెప్పాలి.
9/11
!['బేబీ' మూవీ సక్సెస్ తో వైష్ణవి చైతన్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/ba69818745d426bc943dd1338343ad7dff68e.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'బేబీ' మూవీ సక్సెస్ తో వైష్ణవి చైతన్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
10/11
![ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అమ్మడి తలుపు తడుతున్నాయని తెలుస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/8b82b0abb0af66f93853405b014ed718d6bf2.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు క్రేజీ ఆఫర్స్ అమ్మడి తలుపు తడుతున్నాయని తెలుస్తోంది.
11/11
!['బేబీ' సక్సెస్ మీట్ లో లంగావోణీలో మెరిసిన వైష్ణవి చైతన్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/a6e2336d8398ea0acaa38a2eba06d2e6ad267.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
'బేబీ' సక్సెస్ మీట్ లో లంగావోణీలో మెరిసిన వైష్ణవి చైతన్య
Published at : 19 Jul 2023 01:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion