అన్వేషించండి
Simran Choudhary Latest Photos : సిమ్రాన్ చౌదరి - 'పాగల్' విశ్వక్ సేన్‌ను మోసం చేసింది ఈ అమ్మాయే
మీకు సిమ్రాన్ చౌదరి గుర్తుందా? ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా... డబ్బు కోసం ప్రేమ పేరుతో 'పాగల్' సినిమాలో హీరో (విశ్వక్ సేన్)ను మోసం చేసిన అమ్మాయిగా నటించిన హీరోయిన్. పేరు సిమ్రాన్ చౌదరి.
సిమ్రాన్ చౌదరి (Image Courtesy : Simran Choudhary Instagram)
1/8

'పాగల్' కంటే ముందు సిమ్రాన్ చౌదరి ఫేమస్. విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో కూడా సిమ్రాన్ చౌదరి నటించారు. (Image Courtesy : Simran Choudhary Instagram)
2/8

' బొంబాట్', 'శెహరి' సినిమాల్లో సిమ్రాన్ చౌదరి హీరోయిన్. (Image Courtesy : Simran Choudhary Instagram)
Published at : 29 Mar 2023 06:21 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















