అన్వేషించండి
Sharvari: శార్వరి... బాలీవుడ్ బ్యూటీ స్పై ఫిల్మ్ కోసం పడుతున్న కష్టం చూశారా?
శార్వరి... ప్రజెంట్ ఈ పేరు టాలీవుడ్ ఆడియన్స్‌కు అంతలా తెలియకపోవచ్చు. కానీ, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ రైజింగ్ స్టార్! ఇప్పుడు ఆమె 'మండే మోటివేషన్' పేరుతో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
![శార్వరి... ప్రజెంట్ ఈ పేరు టాలీవుడ్ ఆడియన్స్‌కు అంతలా తెలియకపోవచ్చు. కానీ, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ రైజింగ్ స్టార్! ఇప్పుడు ఆమె 'మండే మోటివేషన్' పేరుతో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/dd2012dba05b30e84ddb9b9a33abeb3b1721045824613313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జిమ్‌లో విపరీతంగా కష్టపడుతున్న బాలీవుడ్ బ్యూటీ శార్వరి ఫోటోలు చూడండి. (Image Courtesy: sharvari / Instagram)
1/5
![శార్వరి... రీసెంట్ బాలీవుడ్ హిట్, హారర్ ఫిల్మ్, పిల్ల దెయ్యంతో వంద కోట్లు కొల్లగొట్టిన 'ముంజ్యా'లో హీరోయిన్. లేటెస్ట్ బాలీవుడ్ రెయిజింగ్ స్టార్. 'Never miss a Monday #MondayMotivation' అంటూ సోషల్ మీడియాలో ఆవిడ షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: sharvari / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/bfe9b714f57b2bfabde706647dba045539e53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శార్వరి... రీసెంట్ బాలీవుడ్ హిట్, హారర్ ఫిల్మ్, పిల్ల దెయ్యంతో వంద కోట్లు కొల్లగొట్టిన 'ముంజ్యా'లో హీరోయిన్. లేటెస్ట్ బాలీవుడ్ రెయిజింగ్ స్టార్. 'Never miss a Monday #MondayMotivation' అంటూ సోషల్ మీడియాలో ఆవిడ షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: sharvari / Instagram)
2/5
!['మండే మోటివేషన్' అంటూ శార్వరి జిమ్‌లో విపరీతంగా కష్టపడుతున్నారు. అదీ ఎందుకో తెలుసా? ఆమె కెరీర్ బెస్ట్ మూవీ 'ఆల్పా' షూటింగ్ కోసం! (Image Courtesy: sharvari / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/cdd0237ed0b5117874fcf63b5d75afa9c9e6a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'మండే మోటివేషన్' అంటూ శార్వరి జిమ్‌లో విపరీతంగా కష్టపడుతున్నారు. అదీ ఎందుకో తెలుసా? ఆమె కెరీర్ బెస్ట్ మూవీ 'ఆల్పా' షూటింగ్ కోసం! (Image Courtesy: sharvari / Instagram)
3/5
![బాలీవుడ్ ఆడియన్స్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్టులో 'ఆల్ఫా' కూడా యాడ్ అయ్యింది. అందుకు కారణం యష్ రాజ్ ఫిల్మ్స్. YRF స్పై యూనివర్శ్ సినిమాగా ఈ 'ఆల్ఫా' తెరకెక్కుతోంది. ఇందులో ఆలియా భట్ మరొక మెయిన్ లీడ్. (Image Courtesy: sharvari / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/7c107cdc930e0be2a2cad5b24ec84d5849357.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ ఆడియన్స్ మోస్ట్ అవెయిటెడ్ మూవీస్ లిస్టులో 'ఆల్ఫా' కూడా యాడ్ అయ్యింది. అందుకు కారణం యష్ రాజ్ ఫిల్మ్స్. YRF స్పై యూనివర్శ్ సినిమాగా ఈ 'ఆల్ఫా' తెరకెక్కుతోంది. ఇందులో ఆలియా భట్ మరొక మెయిన్ లీడ్. (Image Courtesy: sharvari / Instagram)
4/5
![శార్వరి తాను చేస్తున్న వర్కవుట్స్ గురించి ప్రేక్షకుకు తెలిసేలా చేయడమే కాదు.... వాళ్ళను మోటివేట్ చేసేలా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రోజూ వర్కవుట్స్ చేస్తే ఎంత ఫిట్‌గా ఉంటారో ఆవిడను చూస్తే అర్థం కావడం లేదూ! (Image Courtesy: sharvari / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/bdeba6701a0a666188e755484e703bb94d992.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శార్వరి తాను చేస్తున్న వర్కవుట్స్ గురించి ప్రేక్షకుకు తెలిసేలా చేయడమే కాదు.... వాళ్ళను మోటివేట్ చేసేలా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ రోజూ వర్కవుట్స్ చేస్తే ఎంత ఫిట్‌గా ఉంటారో ఆవిడను చూస్తే అర్థం కావడం లేదూ! (Image Courtesy: sharvari / Instagram)
5/5
![Sharvari Upcoming Movies: నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన జాన్ అబ్రహం సినిమా 'వేదా'లో శార్వరి నటించారు. అది ఆగస్టు 15న విడుదలకు రెడీ అయ్యింది. 'ది రైల్వే మెన్' ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న 'ఆల్ఫా'లో నటిస్తున్నారు. (Image Courtesy: sharvari / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/15/8f34d9984cf1711b4337ce0e207348cfa3c6e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sharvari Upcoming Movies: నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన జాన్ అబ్రహం సినిమా 'వేదా'లో శార్వరి నటించారు. అది ఆగస్టు 15న విడుదలకు రెడీ అయ్యింది. 'ది రైల్వే మెన్' ఫేమ్ శివ్ రవైల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న 'ఆల్ఫా'లో నటిస్తున్నారు. (Image Courtesy: sharvari / Instagram)
Published at : 15 Jul 2024 06:01 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion