అన్వేషించండి
Advertisement

Samantha: లండన్‌లో సమంత - 'సిటాడెల్ హానీ బన్నీ' ప్రీమియర్‌లో గ్లామరస్‌గా సామ్
Samantha Latest Pics: స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? లండన్ సిటీలో! అక్కడ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందిన 'సిటాడెల్ హాన్నీ బన్నీ' ప్రీమియర్‌లో సందడి చేశారు.

సమంత గ్లామర్ ట్రీట్... సోషల్ మీడియాలో వైరల్ ఫోటోస్
1/4

Samantha Ruth Prabhu: సమంత లండన్ వెళ్లారు. అమెరికాలో బ్రదర్ పెళ్లి హడావిడి ముగిసిన తర్వాత అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి లండన్ చెక్కేశారు. ఇంతకీ, ఆమె అక్కడికి ఎందుకు వెళ్లారో తెలుసా? (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
2/4

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హానీ బన్నీ'. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ లో సమంత మెయిన్ లీడ్ రోల్ చేశారు. ఆ సిరీస్ ప్రీమియర్ లండన్ లో జరిగింది. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
3/4

'సిటాడెల్: హానీ బన్నీ' ప్రీమియర్ షోకి సమంత ఈ డ్రస్ లో సందడి చేశారు. ఆమె మాత్రమే కాదు... మరో ఇండియన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా అక్కడ సందడి చేశారు. హాలీవుడ్ సిరీస్ 'సిటాడెల్'లో ప్రియాంక నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సీజన్ కూడా చేస్తున్నారు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
4/4

'సిటాడెల్: హానీ బన్నీ'లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించారు. ఆయనతో గతంలో ఒక ఈవెంట్ లో సమంత దిగిన ఫోటోలు (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
Published at : 25 Sep 2024 09:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion