అన్వేషించండి
Pragya Jaiswal: సీతాకోక చిలుకలా... ప్రగ్యా జైస్వాల్ నయా గ్లామర్ ఫోటోలు చూడరా
Pragya Jaiswal Latest Images: ప్రగ్యా జైస్వాల్ బీరువాలో ఎన్ని వెరైటీ డ్రెస్సులు ఉన్నాయో!? సాధారణంగా హీరోయిన్లు ఒకసారి వేసిన డ్రెస్ మరోసారి రిపీట్ చేయరు. ప్రగ్యా డ్రెస్ డిజైన్స్ కూడా రిపీట్ చేయరు.
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya / Instagram)
1/4

Pragya Jaiswal Instagram Photos: 'In my cutesy era' అంటూ ప్రగ్యా జస్వాల్ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఆ తరువాత ఒక సీతాకోకచిలుక ఎమోజీ కూడా యాడ్ చేశారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
2/4

బటర్ ఫ్లై ఎమోజీని ప్రగ్యా జైస్వాల్ ఎందుకు యాడ్ చేశారో గానీ ఈ ఫోటోలలో ఆవిడ నిజంగానే సీతాకోక చిలుకలా ఉన్నారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
Published at : 20 Apr 2025 09:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















