అన్వేషించండి
actress pragathi photos : మోడ్రన్ డ్రస్‌లో నటి ప్రగతి - స్టైలిష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురూ!
కొందరు నటీనటులు ఆన్ స్క్రీన్ కనిపించినట్టు ఆఫ్ స్క్రీన్ ఉండరు. అందుకు ఉదాహరణ నటి ప్రగతి. మదర్ క్యారెక్టర్లు చేసే ఆమె చాలా మోడ్రన్. (Image Courtesy : pragstrong / Instagram)
నటి ప్రగతి (Image Courtesy : pragstrong / Instagram)
1/7

వెండితెరపై యువ హీరోలు, హీరోయిన్లు... చాలా మందికి తల్లి పాత్రలో ప్రగతి కనిపించారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఆఫ్ స్క్రీన్ ఆవిడ చాలా మోడ్రన్. అందుకు ఉదాహరణ... ఈ ఫోటోలు! (Image Courtesy : pragstrong / Instagram)
2/7

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ... వర్కవుట్ వీడియోస్ పోస్ట్ చేసే ప్రగతి, లేటెస్టుగా ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy : pragstrong / Instagram)
Published at : 27 Jun 2023 12:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















