అన్వేషించండి
Kavya Thapar: శారీలో ఇస్మార్ట్ బ్యూటీ - చూపులతోనే కట్టి పడేస్తోన్న అందాల 'కావ్య' సొగసు చూడతరమా
Kavya Thapar Latest Photos: ఇస్మార్ట్ బ్యూటీ కావ్య థాపర్ చీరకట్టులో మెరిశారు. స్టన్నింగ్ లుక్స్‌తో అందాలు ఆరబోస్తూ ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
చీరకట్టులో కావ్య థాపర్ అందాలు
1/6

ప్రముఖ హీరోయిన్ కావ్య థామర్ మరోసారి చీరకట్టులో ఆకట్టుకున్నారు. క్యూట్ లుక్స్‌తో యూత్ మనసు దోచేలా ఉన్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
2/6

చీరకట్టులో మోడ్రన్‌గా కనిపిస్తూనే ఒయ్యారాలు ఒలకబోశారు కావ్య. 'ప్రశాంతతలో తన లయను తాను కనుగొనేలా' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. Image Source: Instagram
Published at : 23 Aug 2025 07:02 PM (IST)
Tags :
Kavya Thaparవ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















