అన్వేషించండి
Anu Emmanuel Photos : ఎన్నాళ్లకెన్నాళ్లకు అనూ - చందనా బ్రదర్స్ కోసం వికారాబాద్‌కు!
అనూ ఇమ్మాన్యుయల్ చాలా రోజుల ప్రజల ముందుకు వచ్చారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. శారీలో సంప్రదాయబద్ధంగా కనువిందు చేశారు.
అనూ ఇమ్మాన్యుయల్
1/10

మాస్ మహారాజ రవితేజ 'రావణాసుర' సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల అయ్యింది. అందులో అనూ ఇమ్మాన్యుయేల్ ఓ హీరోయిన్. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆమె సందడి చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఆమె ప్రజల ముందుకు వచ్చారు. ప్యాట్నీ సెంటర్ చందన బ్రదర్స్ వికారాబాద్ లో కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. ఆ మాల్ ప్రారంభోత్సవంలో అనూ ఇమ్మాన్యుయేల్ సందడి చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, అనూ ఇమాన్యుయల్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.
2/10

వికారాబాద్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో అనూ ఇమ్మాన్యుయేల్
Published at : 10 Oct 2023 08:26 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















