అన్వేషించండి
Anjali: అంజలి లేటెస్ట్ ఫోటోలు - చుడిదార్‌లో ఫిదా చేస్తున్న తెలుగు అందం
Anjali Stunning Look: తెలుగు అమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది
Image Credit: yours_anjali/Instagram
1/4

Anjali Latest Photos: అంజలి తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న అంజలి తాజాగా చుడిదార్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
2/4

లాంగ్ గ్యాప్ తర్వాత 'గీతాంజలి మళ్లీ వచ్చింది' వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటుంది అ తెలుగమ్మాయి.
Published at : 06 Aug 2024 11:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















