అన్వేషించండి
చీర కట్టులో - మత్తు కళ్ళతో మాయ చేస్తోన్న నేహా శెట్టి!
'DJ టిల్లు' హీరోయిన్ నేహా శెట్టి చీరకట్టులో మత్తు కళ్ళతో కెమెరాకి ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Photo credit : Neha Sshetty/Instagram
1/6

'మెహబూబా' అనే సినిమాతో తెలుగు వెండితెరకి హీరయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
2/6

ఇక ఆ తర్వాత 'DJ టిల్లు' సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసింది. ఈ సినిమాలో నేహా శెట్టి సిద్దుతో ఓరేంజ్ లో రొమాన్స్ చేయడమే కాకుండా నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో నటించి కుర్ర కారు మనసు దోచుకుంది.
Published at : 05 Sep 2023 09:03 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















