అన్వేషించండి
చీర కట్టులో 'బ్రో ' హీరోయిన్ కేతికా శర్మ - ఫోటోలు అదుర్స్!
'బ్రో ' మూవీ హీరోయిన్ కేతికా శర్మ చీర కట్టులో కెమెరాకి ఫోజులిస్తూ దిగిన ఫోటోలను అభిమానులతో తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Photo Credit: Ketika/Instagram
1/9

'రొమాంటిక్' అనే సినిమాతో తెలుగు వెండి తెరకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ మొదటి సినిమాలోని తన అందాలను ఓ రేంజ్ లో ఆరబోసింది.
2/9

సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ ఇందులో ఆకాష్ పూరితో కేతిక శర్మ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది.
Published at : 29 Jul 2023 04:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















