అన్వేషించండి
Sonali Bendre Photos: యాభైకి దగ్గర్లో ఉందంటే ఎవరైనా నమ్ముతారా అసలు!
సోనాలీ బింద్రే
Image Credit: Sonali Bendre/ Instagram
1/9

టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది సోనాలీ బింద్రే. మహారాష్ట్ర కుటుంబంలో 1975 జనవరి 1న జన్మించింది. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్. ముంబైలో కొంతకాలం చదివిన సోనాలీ ఆ తర్వాత బెంగళూరులోనూ చదువు కొనసాగించింది. చదువుకొనే రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగేసిన బింద్రే ఎంట్రీ ఇచ్చిన ‘ఆగ్’ సినిమాతోనే ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకుంది.
2/9

తెలుగులో సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం కృష్ణవంశీ ‘మురారి’. ఆ తర్వాత చిరంజీవితో ‘ఇంద్ర’, శంకర్ దాదా ఎమ్ బీ బీ ఎస్, బాలకృష్ణతో 'పలనాటి బ్రహ్మనాయుడు' లో ఆకట్టుకుంది. కృష్ణవంశీ ‘ఖడ్గం’లో నువ్వు నువ్వు సాంగ్ లో సోనాలిని చూసి మైమరిచిపోయారు సినీ ప్రియులు.
Published at : 27 May 2023 08:31 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















