అన్వేషించండి
Rhea Chakraborty Photos: నీలిరంగు గౌనులో రియా చక్రవర్తి లేటెస్ట్ ఫొటోస్
రియా చక్రవర్తి
image credit :Rhea Chakraborty/Instagram
1/9

పదేళ్ల క్రితం 'తూనీగ తూనీగ' సినిమా తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రియా చక్రవర్తి మెల్లమెల్లగా బాలీవుడ్ లో జెండా పాతేసింది. ఇండస్ట్రీలో బిజీ అవుతున్న సమయంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ విషయంలో వివాదాస్పదం అవ్వడంతో కెరీర్ లో కష్టాలు మొదలు అయ్యాయి.
2/9

జైలుకు కూడా వెళ్లి వచ్చిన రియా మళ్లీ ఇండస్ట్రీలో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Published at : 25 Mar 2023 09:33 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















