అన్వేషించండి
Mouni Roy : బ్లూ బికినీలో మౌనీ రాయ్ అందాల అరాచకం.. బీచ్ సైడ్ నడుస్తూ బ్యూటీఫుల్ ఫోజులిచ్చిందిగా
Mouni Roy Latest Photos : బాలీవుడ్ నాగిని బ్లూ బికినీలో మెరిసింది. తాజాగా వెకేషన్‌కి వెళ్లి అక్కడ స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.
మౌనీ రాయ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Mouni Roy)
1/6

బాలీవుడ్ హాట్ బ్యూటీలలో మౌనీ రాయ్ ఒకరు. ఈ భామ వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్లకు చెక్కేస్తుంది.(Images Source : Instagram/Mouni Roy)
2/6

ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కువగా ట్రిప్స్‌కు వెళ్తూ ఉంటుంది. అక్కడి ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.(Images Source : Instagram/Mouni Roy)
3/6

తాజాగా బ్లూ కలర్ బికినీలో మెరిసింది. టోన్డ్ బాడీతో.. దాని తగ్గట్లు డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Mouni Roy)
4/6

బీచ్ సైడ్ నడుస్తూ.. హెయిర్ ముడి వేస్తూ.. మరికొన్ని ఫోటోల్లో లీవ్ చేసి.. ఫోజులిచ్చింది. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Mouni Roy)
5/6

ఈ ఫోటోలకు Living loving 🎶 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అభిమానులు కూడా స్టన్నింగ్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Mouni Roy)
6/6

మౌనీ రాయ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి సీరియల్స్‌లో చేసింది. నాగిని సీరియల్‌తో మంచి హిట్ అందుకుంది. తర్వాత బాలీవుడ్లో పలు సినిమాల్లో కీలకపాత్రల్లో మెరుస్తుంది.(Images Source : Instagram/Mouni Roy)
Published at : 27 May 2024 08:13 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















