అన్వేషించండి
Aishwarya Rai Bachchan: పాల మీగడలా మెరిసిపోతున్న ప్రపంచ సుందరి ఐశ్వర్య!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని నటీమణి ఐశ్వర్యరాయ్. 3 దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. తాజాగా ఈమె నటించిన సినిమా ‘పొన్నియన్ సెల్వన్-1’

Photo@Aishwarya Rai/instagram
1/6

బాలీవుడ్ టాప్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్.. ‘పొన్నియన్ సెల్వన్-1’తో త్వరలోనే వెండితెరపై మెరవనున్నారు. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. Photo@Aishwarya Rai/instagram
2/6

చోళుల కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 30వ తేదీన విడుదల కానుంది. Photo@Aishwarya Rai/instagram
3/6

ఈ మూవీలో ఐశ్వర్వారాయ్ లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. నందిని పాత్రలో చాలా హుందాగా, అందంగా కనిపించారు. Photo@Aishwarya Rai/instagram
4/6

ఐశ్వర్యకు, డైరెక్టర్ మణిరత్నంకి ఓ స్పెషల్ బాండింగ్ ఉంది. 2007లో వచ్చిన మణిరత్నం గురు మూవీ, 2010లో వచ్చిన రావణ్‌లోనూ నటించారు. Photo@Aishwarya Rai/instagram
5/6

ఐశ్వర్య మొదటి సారి వెండితెరకు పరిచయం అయిందే..మణిరత్నం "ఇద్దరు" సినిమాతో. ఈ అన్ని సినిమాల్లోనూ ఐశ్వర్యరాయ్‌ని చాలా అందంగా చూపించారు మణిరత్నం. Photo@Aishwarya Rai/instagram
6/6

ఇప్పుడు పొన్నియన్ సెల్వన్‌లోనూ అంత కన్నా అందంగా చూపించనున్నట్టు ఈ స్టిల్స్ చూస్తేనే అర్థమవుతోంది. Photo@Aishwarya Rai/instagram
Published at : 29 Sep 2022 07:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఐపీఎల్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion