అన్వేషించండి
Bigg Boss SubhaShree Latest Photos : స్విమ్మింగ్ పూల్‌లో శుభశ్రీ ఫోజులు.. ఎంతైనా బిగ్‌బాస్ సుబ్బు క్రేజే వేరు
SubhaShree Rayaguru Photos : బిగ్‌బాస్ సీజన్ 7 ఫేమ్ శుభ శ్రీ తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను స్విమ్మింగ్ పూల్‌లో చేసింది. వైట్ గౌన్‌లో సుబ్బు అందంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
శుభ శ్రీ రాయగురు లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Subhashree Rayaguru)
1/6

బిగ్ బాస్ ఫేమ్ అదేనండి శుభశ్రీ రాయగురు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోటీన్‌కు బ్రేక్ ఇచ్చి ఈసారి స్విమ్మింగ్ పూల్ ఫోటోషూట్ ప్లాన్ చేసింది.(Images Source : Instagram/Subhashree Rayaguru)
2/6

వైట్ కలర్ గౌన్ వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లో చాలా అందంగా ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Subhashree Rayaguru)
Published at : 14 May 2024 10:12 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















