(Courtesy : Instagram) డబ్ స్మాష్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకున్న దీప్తి సునైనా యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
(Courtesy : Instagram) ఆ తరువాత ఈమెకి బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది.
(Courtesy : Instagram) ఈ షోతో అమ్మడు పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.
(Courtesy : Instagram) హౌస్ లో ఉన్నన్ని రోజులు తనీష్ తో క్లోజ్ గా ఉంటూ వార్తల్లో నిలిచేది.
(Courtesy : Instagram) హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి.
(Courtesy : Instagram) కానీ సినీ అవకాశాలు ఆశించిన స్థాయిలో రాలేదు.
(Courtesy : Instagram) దీంతో యూట్యూబ్ నే నమ్ముకుంది.
(Courtesy : Instagram) ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
(Courtesy : Instagram) తాజాగా ఎల్లో కలర్ టాప్, జీన్స్ వేసుకొని ఫోటోషూట్ లో పాల్గొంది.
(Courtesy : Instagram) ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rukshar Dhillon: 'బిగ్ బాస్' కోసం అశోక వనంలో పిల్ల ఎలా రెడీ అయ్యిందో చూశారా?
Lahari Shari: రెడ్ కలర్ లెహంగాలో లహరి షారి - పిక్స్ చూశారా?
Lambasingi Movie Stills: 'లంబసింగి'లో భరత్, దివి కౌగిలింత
Sakshi Agarwal Photos: ముద్దబంతిలా ముస్తాబై న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతున్న తమిళమ్మాయ్
Bhanu Sree Photos: ఈ బిగ్ బాస్ బ్యూటీ లుక్కు బాగున్నా లక్కు కలసిరావడం లేదేంటో
Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి
Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు
KCR On Central Government: పల్లె నిధులపై పంచాయితీ- కేంద్రంపై కేసీఆర్ సీరియస్
Pollution: ఏటా 90 లక్షల మందిని చంపేస్తున్న కాలుష్యం, టాప్లో ఉన్న దేశం అదే