అన్వేషించండి
Ariyana Glory: లెహంగాలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/245597bb90095cb7fa292473bb95d380_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లెహంగాలో బిగ్ బాస్ బ్యూటీ అందాలు..
1/9
![అప్పటివరకు అరియనా అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/01b2048ee372dc50ba3b2088a198ca220816b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పటివరకు అరియనా అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్ సీజన్ 4తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. (Photo Courtesy: Instagram)
2/9
![షోలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.(Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/dc08e2f9a1df664f0b77bad901144e5f27ea8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షోలో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.(Photo Courtesy: Instagram)
3/9
![చివరి వరకు హౌస్ లో ఉండి తన సత్తా చాటింది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/391ed61afa23d1e27c56044b6693b866a2302.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చివరి వరకు హౌస్ లో ఉండి తన సత్తా చాటింది. (Photo Courtesy: Instagram)
4/9
![సోహెల్ తో ఆమె గిల్లికజ్జాలు షోకి హయ్యెస్ట్ టీఆర్ఫీను తీసుకొచ్చింది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/b38273a766361ed26edcc2c18636fb4263d4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోహెల్ తో ఆమె గిల్లికజ్జాలు షోకి హయ్యెస్ట్ టీఆర్ఫీను తీసుకొచ్చింది. (Photo Courtesy: Instagram)
5/9
![హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె సినిమాలతో బిజీ అయింది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/066303178b39588c332ea05c630d6d7b04588.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె సినిమాలతో బిజీ అయింది. (Photo Courtesy: Instagram)
6/9
![ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలు చేస్తూనే సైడ్ క్యారెక్టర్స్ లో కొన్ని సినిమాలు ఒప్పుకుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/51803070ef8486a0ac4348762bd34cd82aa45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలు చేస్తూనే సైడ్ క్యారెక్టర్స్ లో కొన్ని సినిమాలు ఒప్పుకుంది. (Photo Courtesy: Instagram)
7/9
![ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/e57df2ace7f9bb87e061cb9afd6ee8dc6b3f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)
8/9
![ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/ebb4e8467ae9ecebef5cb5fd10c0de4f0bdcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. (Photo Courtesy: Instagram)
9/9
![తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. (Photo Courtesy: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/19/c75213b8f09632097c1bbed80a2345fdff7d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. (Photo Courtesy: Instagram)
Published at : 19 Jan 2022 02:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion