అన్వేషించండి
Ariyana Glory : అరియానా కూడా గులాబీ శారీ ట్రెండ్ ఫాలో అయిపోయిందిగా.. చీరలో అందంగా ముస్తాబై ఫోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
Ariyana Glory Photos : బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ తాజాగా వైట్, పింక్ కలర్ కాంబినేషన్లో శారీ కట్టుకుంది. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి కుర్రకారు మనసు దోచేసుకుంది.

అరియానా గ్లోరి ఫోటోలు(Images Source : Instagaram/ariyanaglory)
1/6

తెలుగు యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ మరోసారి ఇంటర్నెట్లో ట్రెండ్‌ని ఫాలో అయింది. గులాబీ శారీ ట్రెండ్‌కి తగ్గట్లు చీరకట్టుకుంది.(Images Source : Instagaram/ariyanaglory)
2/6

వైట్, పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిన చీరను అందంగా కట్టుకుని.. క్యూట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. చీరకు తగ్గట్లు పింక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది.(Images Source : Instagaram/ariyanaglory)
3/6

ఈ మధ్య ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేస్తున్న అరియానా.. ఈసారి ఫోటోషూట్‌లో మాత్రం గ్లామ్రని పక్కకి పెట్టింది. సహజంగా అందంగా కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagaram/ariyanaglory)
4/6

హెయిర్‌ను లీవ్ చేసి.. చెవులకు ఝుంకాలు, చేతికి గాజులు వేసుకుని సింపుల్‌గా కనిపించింది. మినిమల్ మేకప్ లుక్‌తో అరియానా అందంగా కనిపించింది. (Images Source : Instagaram/ariyanaglory)
5/6

అరియానా బిగ్‌బాస్‌లోకి వెళ్లకముందు యాంకర్‌గా వర్క్ చేసింది. అలా చేస్తూనే రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది.(Images Source : Instagaram/ariyanaglory)
6/6

ఆ ఫేమ్‌తో రెండుసార్లు బిగ్‌బాస్‌లోకి వెళ్లింది అరియానా. బిగ్‌బాస్ నుంచి వచ్చాక యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉంటుంది.(Images Source : Instagaram/ariyanaglory)
Published at : 16 Apr 2024 09:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
రాజమండ్రి
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion