అన్వేషించండి

BiggBoss 8 Telugu Nikhil: బిగ్ బాస్ హౌస్ లో 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ హీరో నిఖిల్!

BiggBoss 8 Telugu Nikhil Photos: గోరింటాకు, ఊర్వశివో రాక్షసివో సీరియల్స్ తో ఫాలోయింగ్ పెంచుకున్నాడు నిఖిల్. త్వరలో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టబోతున్నాడని టాక్..

సీరియల్ నటుడు నిఖిల్ (Image Credit: nikhilmaliyakkal/ Instagram)

1/6
తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది.అందులో సీరియల్ నటుడు నిఖిల్ పేరుకూడా ఉంది.

2/6
గోరింటాకు సీరియల్ తో పాపులర్ అయిన నిఖిల్...ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో సీరియల్ లో నటిస్తున్నాడు. విజయేంద్ర పాత్రలో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు.

3/6
వైష్ణవిని ప్రేమించి అనుకోకుండా విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. తన బాబాయ్ పిన్ని కుట్రలకు బలై అనుకోకుండా విదేశాల్లో జైల్లో చిక్కుకుంటాడు. అక్కడి నుంచి తిరిగివచ్చిన తర్వాత దుర్గను పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది.  వైష్ణవి రూపం మార్చుకుని దుర్గగా వచ్చిందని ఆ తర్వాత తెలుసుకుని సంబరంలో ఉంటాడు.

4/6
తన పిన్ని, బాబాయ్ కుట్రలకే తన తండ్రి, దుర్గ తండ్రి బలయ్యారని తెలుసుకుని వారి అసలు రంగు బయటపెట్టే పనిలో పడ్డాడు విజయేంద్ర. దుర్గ సపోర్ట్ తో ఓ వైపు ఆధారాలు సేకరిస్తుంటే మరోవైపు రక్షితగా నటించిన ప్రగతి..దుర్గను టార్గెట్ చేసింది. మొత్తానికి ఈ సీరియల్ కథ కూడా క్లైమాక్స్ కి చేరినట్టే ఉంది.. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లడం కూడా ఓ కారణం అయి ఉండొచ్చేమో...

5/6
సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కానుందని ఇప్పటికే అపీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. నాగార్జునే మరోసారి హోస్ట్ గా చేయబోతున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో నిఖిల్ తో పాటూ..టీమ్ స్ట్రాంగ్ గానే ఉంది.

6/6
సీరియల్ నటుడు నిఖిల్ (Image Credit: nikhilmaliyakkal/ Instagram)
సీరియల్ నటుడు నిఖిల్ (Image Credit: nikhilmaliyakkal/ Instagram)

బిగ్‌బాస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Langur At Ganapati Mandap | గణపతి మండపానికి కొండెంగ కాపలా | ABP DesamKashmir Willow Bat Making Video | కశ్మీర్ విల్లో బ్యాట్లు తయారవ్వటానికి ఇంత ప్రాసెస్ ఉంటుంది | ABPHarish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP DesamSitaram Yechury Political Journey | విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసిన సీతారాం ఏచూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Kaushik Reddy  Vs Arikepudi Gandhi : అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
అరికెపూడి గాంధీ వర్శెస్‌ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌లో కొనసాగుతున్న హైడ్రామా- నేడు ఉద్రిక్తత తలెత్తే ఛాన్స్ !
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ
Mathu Vadalara 2 Twitter Review - మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
మత్తు వదలరా 2 ఆడియన్స్ రివ్యూ: చిరంజీవిని గట్టిగా వాడేశారు, మెగా ఫ్యాన్స్‌కు పండగ - సత్య కామెడీ కేక
Womens Empowerment : 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
Duleep Trophy highlights, 2nd Round Day 1: దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
దులీప్ ట్రోఫీ టెస్టు మ్యాచ్ ఫస్ట్‌ డే హైలైట్స్‌- ఇషాన్‌ సెంచరీతో భారీ స్కోర్ దిశగా ఇండియా సీ జట్టు 
Sangareddy Court: ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
ఆరేళ్ల పాపపై అత్యాచారం, ఉరి శిక్ష వేస్తూ సంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు
Embed widget