అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Karthika Deepam Amulya Gowda Photos: చెల్లెలు హిమ బిగ్ బాస్ ఫైనల్స్ కి వెళ్లింది కానీ అక్క శౌర్య 92 రోజులకే బయటకొచ్చేసింది!
అమూల్య గౌడ
![అమూల్య గౌడ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/d0edbfae57471e6628a9aab5496742cd1672118136275217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Amulya Gowda/ Instagram
1/8
![కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ. కన్నడ బిగ్ బాస్ హౌస్ నుంచి రీసెంట్ గా ఎలిమినేట్ అయిపోయింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/3f326071b6cc0a9874dfb168f843d1817eb79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ. కన్నడ బిగ్ బాస్ హౌస్ నుంచి రీసెంట్ గా ఎలిమినేట్ అయిపోయింది
2/8
![హిమగా నటించిన కార్తీకదీపం కీర్తి కేశవ్ భట్ టాప్ 5 గా నిలిచింది ...అటు అమూల్య గౌడ కూడా టాప్ 5 కి వెళుతుంది విజేతగా నిలిచే అవకాశం ఉందనుకున్నారంతా. కానీ..అమూల్య 92 రోజులకే బయటకొచ్చేసింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/2e74362b424ff6cf327f8fb5a7b639ab48fde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హిమగా నటించిన కార్తీకదీపం కీర్తి కేశవ్ భట్ టాప్ 5 గా నిలిచింది ...అటు అమూల్య గౌడ కూడా టాప్ 5 కి వెళుతుంది విజేతగా నిలిచే అవకాశం ఉందనుకున్నారంతా. కానీ..అమూల్య 92 రోజులకే బయటకొచ్చేసింది...
3/8
![మైసూర్లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/cac03e5c721ff4f8b6b6c7e4ac2aed019c94a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మైసూర్లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
4/8
![కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/dbe4bce5e0ff2e11ba27f8b5cff6e0f58183b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
5/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/f958b1696596aabea4c4771668a0abd673306.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
6/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/58fc36081e0334ea730b1f14b39c66cb8e5f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
7/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/ba579758fca9b900fdec13162b8d5ef03908d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
8/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/27/a052e1bb9f4345074d19fd0676c65bf6de090.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
Published at : 27 Dec 2022 10:52 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement