అన్వేషించండి
తిరుమల తిరుపతిలో ఇనాయ సుల్తానా, ఇవిగో ఫొటోలు
బిగ్ బాస్ ఫేం ఇనాయ తను తిరుపతిలో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Image Credit: Inaya Sultana/Instagram
1/7

'ఏవం జగత్', 'బుజ్జి ఇలా రా' వంటి చిన్న సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైంది ఇనాయ సుల్తాన. తాజాగా ఇనయ తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయానికి నమస్కారం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. Image Credit: Inaya Sultana/Instagram
2/7

RGVతో బర్త్ డే పార్టీ వేడుకల వీడియోతో ఇనాయ బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. Image Credit: Inaya Sultana/Instagram
Published at : 31 Dec 2022 12:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి

Nagesh GVDigital Editor
Opinion




















