‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా ఫుల్ మార్క్ కొట్టేసిన నిత్యామీనన్. మల్టీ టాలెంటెడ్ గా ప్రేక్షకులను ఆకుట్టుకుని మరో సౌందర్య అనిపించుకుంది. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది నిత్యా..
సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్కైలాబ్’డిసెంబరు 4న విడుదల కానుంది. 1979లో సాగే కథతో పీరియాడిక్ మూవీగా రూపొందింది.
పవన్ కళ్యాణ్ కి జోడీగా భీమ్లానాయక్ లో నటిస్తోన్న నిత్యామీనన్...పవర్ స్టార్ తో కలసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఫోన్ చేసినప్పుడు.. ‘భీమ్లా నాయక్’ కోసం ఓ లేడీ పవన్ కల్యాణ్‌ను తీసుకొస్తానని, మీ ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంద’ని పవన్‌తో అన్నట్లు చెప్పారు. సెట్లో ఉన్నప్పుడు ఆ విషయాన్ని సరదాగా గుర్తు చేస్తుండేవారని చెప్పింది నిత్యామీన
ఇంకా 'భీమ్లానాయక్' మూవీలో నిత్యామీనన్ పాత్ర చిత్రీకరణ ఇంకా పూర్తికాలేదు. ఇదే సమయంలో స్కై లాబ్ సినిమాకు నిర్మాతగా చేస్తున్నా అని పవన్ తో చెబితే ప్రత్యేకంగా అభినందించారంది నిత్యామీనన్.
ప్రస్తుతం నిత్యా..భీమ్లానాయక్ తో పాటూ తమిళంలో ధనుష్‌తో ఓ సినిమా చేస్తోంది. హిందీలో ‘బ్రీత్’ సిరీస్ లో నటిస్తోంది. అమెజాన్ కోసం ‘కుమారి శ్రీమతి’ అనే మరో వెబ్‌సిరీస్ కి ఓకే చెప్పింది. మరోవైపు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటోందట.
నిత్యామీనన్ (Image credit: Nithyamenen/Instagram)
నిత్యామీనన్ (Image credit: Nithyamenen/Instagram)
నిత్యామీనన్ (Image credit: Nithyamenen/Instagram)
నిత్యామీనన్ (Image credit: Nithyamenen/Instagram)
నిత్యామీనన్ (Image credit: Nithyamenen/Instagram)
నిత్యామీనన్ (Image credit: Nithyamenen/Instagram)
Sreemukhi: ఎర్రగులాబీలా రెడీ అయిన శ్రీముఖి కొత్త ఫోటోలు చూశారా?
Kajol Photos: హాఫ్ సెంచరీకి చేరువైనా అదే మెరుపు!
Ashika Gopal Padukone Photos: 'త్రినయని' ఆషిక గోపాల్ సీరియల్ లో పద్ధతిగా ఉంటుంది కానీ!
Aditi Rao Hydari Latest Photos : అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల అంటే అదితి రావు హైదరిలా ఉంటుందా?
Priyanka Nalkari Wedding Photos: స్మాన్ స్క్రీన్ బ్యూటీ ప్రియాంక నల్కరీ పెళ్లి ఫొటోస్
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల