మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ 'భీమ్లానాయక్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కానుంది. (Photo Courtesy: Samyuktha Menon Instagram)
ఈ సినిమా రిలీజ్ కాకముందే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయని సమాచారం. (Photo Courtesy: Samyuktha Menon Instagram)
ధనుష్ హీరోగా నటిస్తోన్న 'సర్' సినిమాలో సంయుక్తను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం. (Photo Courtesy: Samyuktha Menon Instagram)
దీంతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. (Photo Courtesy: Samyuktha Menon Instagram)
ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ పలు ఫొటోషూట్లలో పాల్గొంటూ దర్శకనిర్మాతలు ఎట్రాక్ట్ చేస్తోంది. (Photo Courtesy: Samyuktha Menon Instagram)
తాజాగా సంయుక్త మీనన్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Samyuktha Menon Instagram)
ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. (Photo Courtesy: Samyuktha Menon Instagram)
సంయుక్త మీనన్ ఫొటోలు (Photo Courtesy: Samyuktha Menon Instagram)
సంయుక్త మీనన్ ఫొటోలు (Photo Courtesy: Samyuktha Menon Instagram)
Malavika Mohanan: మాళవిక మోహనన్ గ్లామరస్ ఫొటోలు
Avika Gor: అవికా హాట్ లుక్ - ఫొటోలు చూశారా?
SreeMukhi Photos: ‘ఎల్లో’రా శిల్పంలా శ్రీముఖి
Adah Sharma: లండన్లో షికారు కొడుతున్న అదా శర్మ
Deepika Pilli: బ్లాక్ డ్రెస్లో కుర్ర యాంకర్, చూపు తిప్పుకోవడం కష్టమే
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Annamayya District: 23 మంది వలంటీర్లు, ఉద్యోగుల సస్పెండ్, మళ్లీ 3 రోజుల్లోనే తిరిగి డ్యూటీకి - అసలు ఏమైందో తెలుసా?