అన్వేషించండి

Bandaru Supritha : కూల్ వెదర్​లో కూల్ షేడ్స్ పెట్టుకున్న బండారు సుప్రీత.. లుక్స్​ స్టైలిష్​గా ఉన్నాయిగా

Bandaru Supritha Latest Photos : సురేఖవాణి కూతురు సుప్రీత తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సుప్రీత చాలా స్టైలిష్​గా కనిపించింది.

సుప్రీత బండారు లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Bandaru Supritha)

1/6
బండారు సుప్రీతకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. ఈ భామ ఎప్పుడు పోస్ట్​లు పెడుతుందా అని ఆమె అభిమానులు ఎదురు చూస్తారు. (Images Source : Instagram/Bandaru Supritha)

2/6
సురేఖ వాణి కూతురుగా గుర్తింపు తెచ్చుకున్న సుప్రీతకు.. ఇన్​స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఈ భామ పెట్టే పోస్టులు ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి.(Images Source : Instagram/Bandaru Supritha)

3/6
తాజాగా కూల్ వెదర్​ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది సుప్రీత. వైట్ కలర్ ప్యాంట్ వేసుకుని.. బ్రౌన్ కలర్ స్లీవ్​ లెస్ టాప్ వేసుకుని అందంగా కనిపించింది సుప్రీత. (Images Source : Instagram/Bandaru Supritha)

4/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది సుప్రీత. 🧡🧿✨ అంటూ క్యాప్షన్ పెట్టింది. వీటికి ఆమె అభిమానులు లైక్​లు కొడుతున్నారు. (Images Source : Instagram/Bandaru Supritha)

5/6
సోషల్ మీడియాలో నెగిటివిటీ తట్టుకోలేక.. కామెంట్ ఆప్షన్​ను డిసబుల్ చేసింది సుప్రీత. సురేఖ వాణి, సుప్రీతను సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. (Images Source : Instagram/Bandaru Supritha)

6/6
ప్రస్తుతం సుప్రీత టాలీవుడ్​లో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బిగ్​బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా సుప్రీత హీరోయిన్​గా ఓ సినిమా చేస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Investment Tips: NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
NPS vs PPF- దేనిలో మీ డబ్బు త్వరగా పెరుగుతుంది, ఏదీ మీకు సెక్యూరిటీ ఇస్తుంది?
Embed widget