అన్వేషించండి
Avika Gor: మరిన్ని రంగులు నింపుతానంటున్న అవికా గోర్...
Image Credit/ Avikagor Instagram
1/6

(Image Credit/ Avikagor Instagram)`ఉయ్యాలా జంపాల` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ కెరీర్ ఆశించినంత సాఫీగా సాగడం లేదు. ఫస్ట్ సినిమాతో మెప్పించినా ఆ తర్వాత కెరీర్ ను మలుపుతిప్పే అవకాశాలేమీ రాలేదు.
2/6

(Image Credit/ Avikagor Instagram)గ్లామర్ రోల్స్ కి దూరం ఉండడం, మసాలా సీన్స్ ని నో చెప్పడంతో అవికకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో రూటు మార్చిన అవిక హాట్ హాట్ గా కవ్విస్తోంది.
Published at : 27 Oct 2021 03:23 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















