అన్వేషించండి
విదేశీ భామతో యాటిట్యూడ్ స్టార్ రొమాన్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తన సినిమా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్‌లో చంద్రహాస్, కేట్ (Image Credits: Chandrahaas Instagram)
1/6

ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ‘బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. (Image Credits: Chandrahaas Instagram)
2/6

ఈ సినిమాలో హీరోయిన్ ఫొటోలను చంద్రహాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. (Image Credits: Chandrahaas Instagram)
3/6

చంద్రహాస్ సరసన విదేశీ నటి కేట్ ఈ సినిమాలో నటిస్తుంది. (Image Credits: Chandrahaas Instagram)
4/6

నాని కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. (Image Credits: Chandrahaas Instagram)
5/6

ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో చంద్రహాస్ ఎక్స్‌ప్రెషన్స్ కారణంగా తనకు యాటిట్యూడ్ స్టార్ అని పేరు వచ్చింది. (Image Credits: Chandrahaas Instagram)
6/6

మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. (Image Credits: Chandrahaas Instagram)
Published at : 22 Dec 2022 07:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
కరీంనగర్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion