అన్వేషించండి

Ashu Reddy : కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ

Ashu Reddy Latest Photos : అషూరెడ్డి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. కూల్ లుక్స్​లో హాట్​ డ్రెస్​లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ భామ.

అషూరెడ్డి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Ashu Reddy)

1/6
అషూ రెడ్డి కాఫీ కలర్ డ్రెస్​లో హాట్ లుక్స్​తో ఫోటోషూట్ చేసింది. గోల్డెన్ కలర్ నెక్​ పీస్​ పెట్టుకుని.. సింపుల్ హెయిర్ స్టైయిల్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది.  (Images Source : Instagram/Ashu Reddy)

2/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి Just youuu and I .. ! 🔑 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. coffeecolorismyfavourite అంటూ కూడా రాసుకొచ్చింది. (Images Source : Instagram/Ashu Reddy)

3/6
అషూ రెడ్డి ఫోటోషూట్స్​కి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ వేరు. ఈ భామ ఎప్పుడెప్పుడూ ఫోటోలు షేర్ చేస్తుందా అని చూసేవారు కూడా ఉన్నారు. (Images Source : Instagram/Ashu Reddy)

4/6
డిఫెరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్​తో.. హాట్ ఫోటోలు చేస్తూ.. ఫ్యాషన్ ప్రియులను సైతం ఈ భామ ఆకట్టుకుంటుంది. ట్రెడీషనల్ నుంచి ట్రెండీ లుక్స్​ వరకు ఈ భామ తన లుక్స్​లో చాలా కేర్ తీసుకుంటుంది.(Images Source : Instagram/Ashu Reddy)

5/6
టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి అదే గుర్తింపుతో బిగ్​బాస్​లోకి వెళ్లింది.(Images Source : Instagram/Ashu Reddy)

6/6
బిగ్​బాస్ తర్వాత పలు షోలలో కనిపించింది. పలు సినిమాల్లో అడపాదడపా కనిపిస్తోంది అషూ రెడ్డి. (Images Source : Instagram/Ashu Reddy)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Second Moon: భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
Ashu Reddy : కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Embed widget