అన్వేషించండి
Ariyana Glory: అతిలోక సుందరిలా అరియానా గ్లోరీ.. అషూ రెడ్డి ముద్దు.. ఆర్జీవీని ట్రోల్ చేస్తున్న జనం!
Image Credit: Ashu Reddy And Ariyana Glory/Instagram
1/9

బిగ్ బాస్ బ్యూటీస్.. అరియానా, అషూరెడ్డి కాస్త హద్దు దాటారు. ఓ టీవీ షోలో అరియానా నడుం మీద అషూరెడ్డి ముద్దు పెట్టింది. ఆ ఫొటోను అషూరెడ్డి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజనులు అషూరెడ్డి, అరియానాలను తిట్టిపోస్తున్నారు. ఏదో తేడాగా ఉన్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే.. ఇదంతా రామ్ గోపాల్ వర్మ (RGV) ప్రభావమంటూ ట్రోల్ చేస్తున్నారు. వీరి మధ్యలోకి ఆర్జీవి ఎందుకు వచ్చారనేగా మీ సందేహం. ఎందుకంటే వీరిద్దరు ఆర్జీవిని ‘బోల్డ్’గా ఇంటర్వ్యూ చేశారు. అయితే, అషూపెట్టిన ఈ పోస్ట్‌పై అరియానా స్పందిస్తూ.. ‘‘నీకు, నీ క్రేజినెస్‌కు దన్నం తల్లి. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారు. జడ్జిమెంటల్ అవుతున్నాం. ఏదైనా నువ్వు క్రేజీ ఉమెన్’’ అని పేర్కొంది. ఆ తర్వాత అరియానా తన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ చిత్రాలను ఇక్కడ చూడండి. Image Credit: Ashu Reddy And Ariyana Glory/Instagram
2/9

అతిలోక సుందరి కాదు.. అరియానా గ్లోరీ - Image Credit: Ariyana Glory/Instagram
Published at : 01 Feb 2022 06:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















