అన్వేషించండి
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్ డైరక్టర్ వంశీ హీరోయిన్లా ముస్తాబైందిగా.. పెద్ద బొట్టు, వాలుజడ, చెవులకు బుట్టలతో ఎంత అందంగా ఉందో
Anupama Parameswaran Photos : డైరక్టర్ వంశీ సినిమాల నుంచి హీరోయిన్ నేరుగా బయటకు వచ్చినట్లు అనుపమ పరమేశ్వరన్ ముస్తాబైంది. ఈ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది.

అనుపమ పరమేశ్వరనే లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/AnupamaParameswaran)
1/7

అనుపమ పరమేశ్వరన్ మలయాళ పండుగ విషు కోసం అందంగా ముస్తాబైంది. వైట్ చీర కట్టుకుని బ్లాక్ జాకెట్ వేసుకుని అందంగా రెడీ అయింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
2/7

పెద్దబొట్టు పెట్టుకుని.. చెవులకు బ్లాక్ మెటల్ పెద్దపెద్ బుట్టలు పెట్టుకుని.. జుట్టును వాలు జడ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. మినిమల్ మేకప్ లుక్తో ఫోటోలలో చాలా న్యాచురల్గా కనిపించింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
3/7

అభిమానులకు విషూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫోటోలు షేర్ చేసింది అనుపమ. എല്ലാവർക്കും എന്റെ ഹൃദയം നിറഞ്ഞ ‘വിഷു’ ആശംസകൾ... 🌼🌼🌼 Happy Vishu 😇 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
4/7

అనుపమ మలయాళంలో సినిమాలతో కెరీర్ను ప్రారంభించింది. ప్రేమమ్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. తెలుగులో అ ఆ సినిమాతో సెకండ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/AnupamaParameswaran)
5/7

తర్వాత తెలుగులో హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులకు క్రష్ మారిపోయింది అనుపమ.(Images Source : Instagram/AnupamaParameswaran)
6/7

కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా సినిమాలు చేస్తూ అభిమానులను పెంచుకుంది. తన నటనకు ఎందరో అభిమానులున్నారు. (Images Source : Instagram/AnupamaParameswaran)
7/7

తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీగా నటించి గ్లామర్ డోస్ని పెంచింది అనుపమ. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బాస్టర్ కొట్టింది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల షేర్ని రాబట్టింది. (Images Source : Instagram/AnupamaParameswaran)
Published at : 14 Apr 2024 05:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion