అన్వేషించండి
Anupama Parameswaran : చీరకట్టు అందమే.. నుదుటిన పెట్టిన బొట్టు అందమే.. అంతా ఓకే కానీ ఇంతకీ అనుపమ అంటే ఎవరు?
Anupama Parameswaran Photos : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తిగా ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న భామను చూసి అభిమానులు మరోసారి ఫిదా అయ్యారు.
అనుపమ పరమేశ్వరన్ ట్రెడీషనల్ లుక్(Images Source : Instagram/AnupamaParameswaran)
1/6

అనుపమ ట్రెడీషనల్గా రెడీ అయితే ఎంత అందంగా ఉంటుందో మరోసారి నిరూపించింది. డ్రెస్ నుంచి జుట్టు, జ్యూవెలరీ వరకు ఫుల్ ట్రెడీషనల్ మోడ్‌లో మెరిసింది.(Images Source : Instagram/AnupamaParameswaran)
2/6

పచ్చని చీరను కట్టుకుని.. దానికి తగ్గట్లు గోల్డెన్ అంచులతో వచ్చిన ఎర్రని జాకెట్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. కర్లీ హెయిర్‌తో పెద్ద వాలు జడ వేసుకుంది. (Images Source : Instagram/AnupamaParameswaran)
Published at : 02 Apr 2024 03:44 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















