అన్వేషించండి
Anchor Sreemukhi : ట్రెడీషనల్ లుక్స్‌లో మోడ్రన్ ఎలిగెన్స్ ఇస్తున్న శ్రీముఖి
Sreemukhi Photos : యాంకర్ శ్రీముఖి ట్రెడీషనల్ లుక్స్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. తన రీసెంట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/sreemukhi)
1/7

యాంకర్ శ్రీముఖి ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒంటి నిండా నగలు పెట్టుకుని.. పట్టు చీర కట్టుకుని.. జడ వేసుకుని తల్లో పూలు పెట్టుకుని అచ్చం తెలుగమ్మాయి వైబ్స్ ఇస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ లుక్‌కి తగ్గట్లు మోడ్రన్ ఎలిగెన్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/sreemukhi)
2/7

డిజైనర్ బ్లౌజ్‌తో తన శారీ లుక్‌ని సెట్ చేసింది ఈ యాంకర్. ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. “Where timeless tradition meets modern elegance. Discover the impeccable craftmanship with dazzling maggam designs that make your special day unforgettable.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/sreemukhi)
Published at : 11 Jan 2024 06:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















