అన్వేషించండి
Sravanthi Chokarapu: స్రవంతి డ్రెస్సు, మేకప్ చూసి అవాక్కవుతున్న నెటిజన్లు - అదేమి కాంబినేషన్
స్రవంతి చొక్కారపు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో, వెరైటీ మేకప్ తో దర్శనమిచ్చింది.
(Image credit: Sravanthi chokarapu/Instagram)
1/7

బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సు వేసుకుంటే.. మేకప్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి. కానీ స్రవంతి చొక్కారపు మాత్రం వెరైటీా పింకు రంగు ఐ షేడ్ వేసుకుని కొత్తగా కనిపించింది. ఆమె ఆ టీవీ షోలో పాల్గొంది. ఆ డ్రెస్సు, డ్యాన్సులు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన అందం స్రవంతి చొక్కారపు.
2/7

స్రవంతి చొక్కారపు అందమైన ఫోటోలు
Published at : 07 May 2023 01:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















