అన్వేషించండి
Anasuya Bharadwaj: అమెరికా బతుకమ్మ వేడుకల్లో అనసూయ సందడి
యాంకర్ అనసూయ అమెరికాలో సందడి చేసింది. న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన ‘బంగారు బతుకమ్మ’ వేడుకల్లో పాల్గొన్నది. ప్రవాస భారతీయులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ. ఆటలు ఆడింది.
Photo@ Anasuya Bharadwaj/instagram
1/9

ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. Photo@ Anasuya Bharadwaj/instagram
2/9

తానా ఆధ్వర్యంలో అమెరికాలో ‘బంగారు బతుకమ్మ’ వేడుకలు వైభవంగా జరిగాయి. Photo@ Anasuya Bharadwaj/instagram
3/9

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర జరిగిన ఈ వేడుకలకు వందలాది మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. Photo@ Anasuya Bharadwaj/instagram
4/9

ఈ బతుకమ్మ సంబురాల్లో యాంకర్ అనసూయ పాల్గొన్నది. Photo@ Anasuya Bharadwaj/instagram
5/9

అమెరికాలోని తెలుగువారితో కలిసి బతుమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడింది. Photo@ Anasuya Bharadwaj/instagram
6/9

ఈ వేడుకల్లో అనసూయతో పలు పలువురు కవులు, గాయకులు పాల్గొన్నారు. Photo@ Anasuya Bharadwaj/instagram
7/9

తానా బంగారు బతుమ్మ వేడుకలను తెలంగాణ ఆడపడుచుగా నిర్వహించడం గర్వంగా ఉందని అనసూయ చెప్పింది. Photo@ Anasuya Bharadwaj/instagram
8/9

ఈ వేడుకల్లో న్యూయార్క్ మేయర్ సహా పలువురు ప్రముఖులు పాల్లొన్నారు. Photo@ Anasuya Bharadwaj/instagram
9/9

బతుకమ్మ వేడుకలను చూసి మురిసిపోయారు. Photo@ Anasuya Bharadwaj/instagram
Published at : 10 Oct 2022 10:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















