అన్వేషించండి
Anasuya Bharadwaj : అనసూయను చూస్తే 'ఆ కళ్లలోనా ఏదో గమ్మత్తు ఉన్నాదే ఆ వాలు కళ్ళు విసిరి నన్ను లాగేసుకున్నాదే' అనాల్సిందే
Anasuya Bharadwaj Photos : సన్‌గ్లాసెస్ పెట్టుకుని.. స్టైలిష్‌గా చూస్తూ.. ఫోటోషూట్ చేసింది అనసూయ. ఈ చూపులతో కైఫెక్కించే ఫోజులిచ్చింది యాంకర్.

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Anasuya Bharadwaj)
1/6

యాంకర్ అనసూయ ఫోటోషూట్లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
2/6

తాజాగా పర్పుల్ కలర్ లెన్స్ పెట్టుకుని.. దానికి తోడు సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది అనసూయ. కైపెక్కించేలా చూస్తూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
3/6

నిషా కళ్లతో వల వేస్తూ.. గోల్డెన్ మేకప్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది అనసూయ. హెయిర్ లీవ్ చేసుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
4/6

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. హాట్‌గా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
5/6

అనసూయ టీవీకి దూరమై పూర్తిగా తన కెరీర్‌ను సినిమాలవైపు నడిపింది. ప్రస్తుతం ఈమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. పుష్ప 2లో కూడా ఈమె కీలకపాత్ర పోషిస్తుంది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
6/6

అందరూ ఆమె బుల్లితెరకు దూరమైపోయింది అనుకుంటున్న తరుణంలో మాటీవీలో ఓ ప్రోగ్రామ్‌తో మళ్లీ తెరపైకి వచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
Published at : 03 Jul 2024 02:34 PM (IST)
Tags :
Anasuya Bharadwaj Photos Anasuya Bharadwaj Movies Anasuya Bharadwaj Age Anasuya Bharadwaj Biography Anasuya Bharadwaj TV Shows Anasuya Bharadwaj Awards Anasuya Bharadwaj News Anasuya Bharadwaj Telugu Movies Anasuya Bharadwaj TV Anchor Anasuya Bharadwaj Rangasthalam Anasuya Bharadwaj Kshanam Anasuya Bharadwaj Jabardasthమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
India At 2047
India At 2047
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion