అన్వేషించండి
Anasuya Bharadwaj: ఆయన ఇచ్చిన గిఫ్ట్ అంటూ తెగ మురిసిపోతున్న అనసూయ
image credit : Anasuya Bharadwaj /Instagram
1/10

సోషల్ మీడియాలో దూకుడు మీదుండే యాంకర్ అనసూయ నిత్యం ఏవో ఒక ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా తనకు కొత్త బహుమతి వచ్చిందంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
2/10

ఆ ఫొటోలు తనకు ప్రత్యేకమంటూ రాసుకొచ్చింది. ఆ ఫొటోలు తీసిన భరద్వాజ్ నుంచి ఈ గిఫ్ట్ అందినట్టు తెలిపింది.
Published at : 19 Jan 2022 12:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















